సంహిత యొక్క సందేశం

నాటిన పది సంవత్సరముల లోపు క్షీణించే బత్తాయి తోటలను పెంచడంలో అర్థం లేదు

బత్తాయి చెట్లు నాటిన నాలుగవ సంవత్సరం నుండి కాపుకు వస్తాయి. ఆ తర్వాత, మొదటి మూడు సంవత్సరముల పంట నుండి వచ్చే లాభం, అప్పటివరకు పెట్టిన పెట్టుబడికి సరిపోతుంది. కాబట్టి ఏడు సంవత్సరముల తరువాత మాత్రమే తోటనుండి నికర లాభాలు పొందవచ్చును.

Dried Lime Tree

గత రెండు దశాబ్దాల నుండి, బత్తాయి తోటలు నాటిన ఎనిమిది సంవత్సరముల లోపే క్షీణించిపోవడం మొదలవడం జరుగుతుంది. ఈ విధంగా నాటిన 12 సంవత్సరములకే తోటలను నరికి వేస్తున్నారు. ఈ పరిస్థితి కేవలం సమస్యాత్మక నేలల్లోనే కాకుండా, మంచి యాజమాన్య పద్ధతులు పాటించిన నేలల్లో కూడా కనిపిస్తుంది.

లాభాలకు మూలకారణం సరైన కాయ పరిమాణం మరియు నాణ్యత

Market prices are governed by size and quality of the fruit and hence farmers always direct their efforts in getting bigger fruits with smooth finishing. Generally, chemical fertilizers are being extensively used in this pursuit. Farmers often become successful in getting the desired results but with negative consequences in the later years.
Size and quality of the fruit primarily depends on health and vigour of the citrus tree which in turn depends on intelligent irrigation water management, soil fertility management, plant nutrition management and timely pest management. This requires a strategic and integrated approach which is sustainable in the long run.

సరైన దశలో గుర్తించబడకపోతే సరిదిద్దలేని రెండు క్లిష్టమైన సమస్యలు

Infected Lime

Streaks on citrus fruits reduces the market value to great extent. These streaks are caused by a minute insect pest called ‘thrips’ when fruit is just in it’s formative stage which is almost four and half months before the fruit is being harvested. Scouting for thrips during that stage and  timely preventive/curative measures adopted can save fruits from poor market value.
బత్తాయి సాగు లో మరొక పెద్ద సమస్య ఏమిటంటే మంగునల్లి. దీనివలన కాయ చర్మం ముదురు గోధుమ రంగుకు మారి ధర గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. ఇవి కూడా, కాయలు పిందె దశలో ఉన్నప్పుడే ఆశించి రసం పీల్చును. ఒకసారి మచ్చలు ఏర్పడ్డాక మందులు పిచికారి చేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి వీటిని కూడా సకాలంలో గుర్తించి తగిన నివారణ చర్యలు చేపట్టవలసి ఉంటుంది.

Infected Lime

కంటికి కనిపించని ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు

క్షేత్రంలో ఉంచబడిన వివిధ ఉపకరణాల ద్వారా నేల, వాతావరణం మరియు పంటకి సంబందించిన వివిధ విషయాలు ఎప్పటికప్పుడు సంహిత వ్యవస్థ నందు నమోదు అవుతుంటాయి. నేలలో తేమ, నేల ఉష్ణోగ్రత, నేల పి. హెచ్, లవణ శాతం, వర్షపాతం, గాలిలో తేమ, గాలి ఉష్ణోగ్రత, గాలి దిశ మరియు వేగం, మొక్కలో తేమ శాతం, పచ్చదనంలో తేడా, సాగు నీటి నాణ్యత మొదలగు అంశాలను ఖచ్చితంగా నమోదుచేయడం జరుగుతుంది. ఈ వివరాలు సెన్సార్ల ద్వారా నిరంతరంగా అందుతూనే ఉంటాయి. అలాగే డ్రోన్ లను ఉపయోగించి, ఆకాశం నుండి తోటను పరిశీలించడం జరుగును. దీనికి మరికొంత సాంకేతికతను జోడించి పంట యొక్క సమస్యలను త్వరగా గుర్తించవచ్చును. ఈ విషయంలో, సంహిత యొక్క మాతృసంస్థ ఐన నావిజ్ అనలిటిక్స్ మంచి నైపుణ్యతను కలిగిఉంది.

సంహిత ద్వారా రైతాంగానికి అంతర్జాతీయ గుర్తింపు

రైతుల మరియు క్షేత్రాల సమగ్ర వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో సంహిత వ్యవ్యస్థ నందు మొదటినుండి నమోదు కాబడును. నిపుణుల యొక్క సలహాలు పాటించడం వలన, చిన్న, సన్నకారు రైతులు కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా పంటను ఉత్పత్తి చేసి, అంతర్జాతీయ మార్కెట్లో పంటను అమ్ముకొనే అవకాశం కలదు.

Bullock Cart