సంస్థ గురించి సంక్షిప్తంగా

Samhitha Crop Care Clinics provides precision farming advisory to the farmers. Crops are monitored continuously by a team of qualified and experienced agri-professionals. There are three key elements in this system viz; Farmers, Field Assistants and Advisors. Farmers who wish to improve their ease of farming and profitability by following sustainable farming practices shall register into the system. Field Assistants keep visiting the registered farms at scheduled intervals for collecting data by following systematic protocols. 

క్షేత్ర సహాయకులు వారి వద్ద వుండే అధునాతన మొబైల్ ఫోన్ ల ద్వారా కంటికి కనిపించని చీడపీడల వివరాలను సేకరిస్తారు. అలాగే నేల మరియు వాతావరణ సెన్సార్లు, డ్రోన్ ల నుండి కూడా డేటా సేకరించబడుతుంది. సలహాదారులు (శాస్త్రవేత్తలు) ఈ సమాచారాన్ని విశ్లేషించి, తగిన సలహాలను సిద్ధం చేస్తారు. ఈ సలహాలు వెంటనే రైతుల మొబైల్ ఫోన్ ల‌కు పంపబడుతాయి. అప్పుడు క్షేత్ర సహాయకులు ఆ సలహా యొక్క అమలు విధానాన్ని పర్యవేక్షించి ఆ వివరాలను కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా నిరంతరాయంగా సేవలు అందించబడును.

మా లక్ష్యం

నేల ఆరోగ్యాన్ని
కాపాడుతూ అధిక
దిగుబడులు
సాధించడం

సుస్థిర వ్యవసాయం మరియు అధిక ఉత్పాదకత సాధించడంలో రైతుకు సాయపడటం

మా నాయకత్వ బృందం

Shyam Gunnamreddy

శ్రీ జి. శ్యామసుందర్ రెడ్డి

CEO

Jagan Chitiprolu

శ్రీ చిటిప్రోలు జగన్

CMD

Kalyan Enjamoori

శ్రీ ఇంజమూరి కళ్యాణ్

CTO

Ajay Kumar Gundeboina

Ajay Kumar Gundeboina

Business Development Manager

Ayodhya Pendem

శ్రీ పెండెం అయోధ్య

Business Analyst

Shiva Siripuram

శ్రీ సిరిపురం శివ

IT Admin Manager

సహకారం