సుస్థిర బత్తాయి సాగులో విజయ సూత్రాలు

Smart
సరైన నీటి యాజమాన్యం

అనువైన నేల

నాణ్యత గల మొక్కల ఎంపిక

కలుపుమందులు వాడకపోవుట

నేలసారం

తెగుళ్ల యాజమాన్యం

సరైన నీటి యాజమాన్యం

Scheduling irrigation by factoring soil, season and growth stage is the real trick of successful citrus production. Irrigation methods like drip, sprinklers and flooding shall be used (often in tandem) to the best advantage of citrus trees. So is the drainage.
Deploying soil, weather and plant sensors will help us to understand the demand, supply and assimilation dynamics of irrigation water which in turn helps us in optimizing water utilization.

Smart Irrigation

అనువైన నేల

Deep, well drained, red loamy soil is ideal for citrus cultivation. In heavy soils, inducing stress for flowering as desirable is nearly impossible even though trees grow better. In sandy soils, inducing flowering is easy but the mortality will be high. Citrus trees decline quickly in calcarious soils and saline soils. Hard pans and seepages are obviously bad for citrus cultivation. However, the soils are rarely uniform in their texture and structure even in small orchards which usually gets reflected in variable growth and yield of trees.
కాబట్టి బత్తాయి సాగులో, నేలను సమగ్రంగా అధ్యయనం చేసి అనువైన నేలను ఎంపిక చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇలాచేయడం వలన సమస్యాత్మక నేలల్లో సాగు చేపట్టకపోవడం, ఒకవేళ ఇప్పటికే ఉన్న తోటల్లో నేలకి సంబందించిన సమస్యలు ఏవైనా వుంటే, వాటిని గుర్తించి తదనుగుణంగా సరైన యాజమాన్య పద్దతులను సూచించడం జరుగుతుంది.

నాణ్యత గల మొక్కల ఎంపిక

బత్తాయి సాగులో చాలా ప్రమాదకరమైన వైరస్ తెగుళ్లు, అంట్లకు వాడిన తల్లి మొక్కల నుండి సంక్రమించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మొక్కలు, నర్సరీలో మరియు నాటిన తర్వాత పూతకు వచ్చేవరకు కూడా ఆరోగ్యంగానే ఉండొచ్చు. కానీ, రెండు లేక మూడు పంటలు తీశాక, రకరకాల తెగుళ్ల బారినపడి, తోటను తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది.
కాబట్టి ధృవీకరించబడిన నర్సరీల నుండి మాత్రమే నాణ్యమైన మొక్కలను ఎంపిక చేసుకొనుట అత్యంత ప్రాధాన్యమైన విషయం. అంట్లకు వాడే తల్లి మొక్కలపై వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే కీటకాలు ఆశించకుండా కూడా తగిన జాగ్రత్తలు పాటించవలెను. తెగుళ్లను తట్టుకొనే శక్తి, దిగుబడి, కాయ నాణ్యత మొదలగు అంశాలను దృష్టిలో పెట్టుకొని సరైన అంట్లను ఎంపిక చేసుకోవాలి.

Quality Planning

కలుపుమందులు వాడకపోవుట

కలుపు మందులకు బదులుగా ఇతర పద్దతులతో కలుపును నివారించినట్లైతే నేల ఆరోగ్యాన్నికాపాడవచ్చు మరియు తోట జీవితకాలాన్ని మరింత పెంచవచ్చు. 

గ్లైఫోసేట్ వంటి కలుపు మందులను ఏమాత్రం అజాగ్రత్తగా వాడినా, చెట్లపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. అంతేకాక, నేలలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులన్నింటిని నిర్మూలిస్తుంది.  

 
Lime Trees
Soil Fertility

నేలసారం

పోషక యాజమాన్యం కన్నా భూసారాన్ని కాపాడుకోవడం ప్రధానమైనది. ఉష్ణమండల ప్రాంతాలలో, నేలలో ఉండే సేంద్రియ పదార్ధాన్ని ఒక శాతానికి మించి ఉండేటట్లు చూసుకోవడం చాలా ముఖ్యం. భూసారాన్ని కాకుండా కేవలం పంటని దృష్టిలో పెట్టుకొని పోషక యాజమాన్యం చేపడితే, అది దీర్ఘకాలంలో దుష్ప్రభావాన్ని చూపిస్తుంది.
భూసారం బాగున్నప్పుడు అది మొక్కలకు వివిధ రకాల తెగుళ్ళని తట్టుకునే శక్తిని ఆపాదిస్తుంది. మైకోరైజా అనే శిలీంద్రాన్ని నేలలో ప్రవేశపెట్టడం ద్వారా, మొక్కలకు కావాల్సిన భాస్వరాన్ని అందించడమేకాకుండా, వేరుకుళ్లు, వడలు తెగుళ్ళనుండి రక్షణ కల్పిస్తుంది.

తెగుళ్ల యాజమాన్యం

Citrus crop has many deadly diseases that can be transmitted by insect vectors. Hence, field scouting and pest control programs for citrus need to be very tight and pro-active. Scars, spots, and black patches on fruits caused by thrips, snow scales and red spider mites cannot be reversed. These damage marks can reduce the price and marketability of the citrus fruits to great extent. Management program for such instances must be timed perfectly. Regular scouting with rigorous focus on such scenarios is a prerequisite of quality citrus production.

Similarly, premature fruit drop shall be handled as immediately as it appears. Because, delayed treatments may lead to significant losses. Even after effective disease control, the affected fruit stocks cannot render the food supplies as before leading to reduced fruit size and quality. 

 
Timely Pest Control