Samhitha Logo

సుస్థిర సేద్య మార్గదర్శి

Samhitha Crop Care Clinics provides Precision Farming Advisory to the farmers. Crops are monitored continuously by a team of qualified and experienced agri-professionals.​

సంహిత సలహా వ్యవస్థ

సంహిత సలహా వ్యవస్థ లో నేల మరియు వాతావరణ వివరాలను నమోదుచేసే వైర్ లెస్ పరికరాలు పంట క్షేత్రంలో ఉంటాయి. అలాగే క్షేత్ర స్థాయి సిబ్బంది, పంటకి సంబందించిన చీడపీడల సమాచారాన్ని సేకరిస్తారు. వ్యవసాయ నిపుణులు, ఈ వివరాలను సమగ్రంగా పరిశీలించి తగిన సూచనలను రైతుల ఫోన్లకు వెంటనే తెలియజేయుదురు.

మా పరిచయం

సంహిత క్రాప్ కేర్ క్లినిక్లు అనునది ఖచ్చితమైన వ్యవసాయ సలహాలు అందించు విధానంలో మొట్టమొదటి సంస్థ. మేము అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుపరుచుట ద్వారా పంట దిగుబడులను పెంచుటకు తోడ్పడుతాము.

మేము సంగ్రహించు వివరాలు

నేల యొక్క తేమ

నేల ఉష్ణోగ్రత

నేల పి. హెచ్

నేల లవణ శాతం

వర్షపాతం

గాలిలో తేమ

ఉష్ణోగ్రత

గాలి దిశ

గాలి దిశ

leaf wetness

NDVI

సాగు నీరు

సమగ్ర సలహా వ్యవస్థ

పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుటలో, సంహిత యొక్క నిపుణుల బృందం ఒక సమగ్ర ప్రణాళిక ప్రకారం సలహాలు మరియు సూచనలను అందించును.